13వ సారి జీ7 సదస్సుకు భారత్.. వరుసగా 7వ సారి హాజరుకానున్న పీఎం మోదీ

ఫ్రాన్స్‌లో జరగనున్న 52వ జీ7 దేశాల సదస్సుకు భాగస్వామ్య దేశంగా భారత్ హాజరుకానుంది. భారత్ ఈ సదస్సులో పాల్గొనడం ఇది 13వ సారి కాగా, ప్రధాని మోదీ వరుసగా ఏడోసారి ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు హాజరవుతున్నారు.