Password: మీ ఫోన్‌కు ఈజీ పాస్వర్డ్స్‌ పెట్టుకుంటున్నారా? ఇది తెలిస్తే.. ఇప్పుడే ఛేంజ్ చేస్తారు

మీరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా.. ? గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి మనీ ట్రాన్స్‌ఫర్ యాప్‌ల లాకింగ్ కోడ్స్ కోసం 1234 , 0000 లేదంటే మీ పుట్టిన రోజు వంటి సులువైన నంబర్లను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకున్నారా..? అయితే అంతే సంగతులు. తక్షణమే అలర్ట్ అవ్వండి.. మీ అజాగ్రత్తే దొంగలకు వరంగా మారే ప్రమాదం పొంచి ఉంది. మీ అకౌంట్లలోని డబ్బులు క్షణాల్లో మాయం చేసే కేటుగాళ్ళు దాపురించారు. ఇటీవల సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసిన షాకింగ్ ఘటనే దీనికి నిదర్శనం.