Tamil Nadu CM: టవల్ తీసేస్తే సెన్సేషన్.. కొత్త ఛైర్ కొంటే చర్చ.. దటీజ్ విజయ్..!

తమిళనాడు సీఎం విజయ్ ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే పాజిటివ్‌గా లేదంటే నెగటివ్‌గా.. మొత్తానికి ఏదో రకంగా సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన పోస్టులు కనిపిస్తున్నాయి. మొదట కుర్చీ మీద టవల్ తీసేసి బ్రిటిషర్ల కాలం నాటి సంప్రదాయానికి ముగింపు పలికిన విజయ్.. ఇప్పుడు కుర్చీ మార్చి ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఇంతకూ ఈ కుర్చీ గోల ఏంటి.. ప్రతిపక్షాలు ఏమని సెటైర్లు వేస్తున్నాయని, విజయ్ ఫ్యాన్స్ ఏమంటున్నారో చూద్దాం.