నాటుకోడి కూర కోసం గొడవ.. క్షణికావేశంలో తండ్రిని కొట్టి చంపిన కొడుకు

ఘటనపై సమాచారం అందుకున్న జనగామ పోలీసులు వెంటనే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.