Peddapalli: కౌన్సిలర్లు పారిశుధ్య పనులను పర్యవేక్షించాలి

సుల్తానాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం నేపథ్యంలో మున్సి పాలిటీలో చేపట్టే పారిశుధ్యపనులను కౌన్సిలర్లు పర్యవేక్షించాలని ప్రభుత్వవిప్‌ చింతకుంట విజయరమణారావు అన్నారు.