కేరళలో వింత ఘటన.. ఒకే ఇంట్లో బయటపడ్డ 18 కొండచిలువలు!

కేరళలోని త్రిస్సూర్ జిల్లా పూంకున్నంలో ఒకే ఇంట్లో 24 గంటల వ్యవధిలో ఏకంగా 18 కొండచిలువలు బయటపడటం తీవ్ర కలకలం రేపింది.