‘అమెరికా నేవీ దాడులు ఆగాల్సిందే’.. హర్మూజ్‌లో భారతీయుల మృతిపై తీవ్రంగా స్పందించిన భారత్

హర్మూజ్ జల సంధిలో దిగ్భంధనం కొనసాగిస్తున్న అమెరికా.. అందులో ప్రయాణించే నౌకలపై దాడులకు దిగడం ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా వారం వ్యవధిలోనే భారతీయ సిబ్బంది ఉన్న మూడు నౌకలు దాడికి గురయ్యాయి. రెండు రోజుల కిందట పలావ్ జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ సెట్టెబెల్లో నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. అమెరికా నేవీ దాడులు ఆగాలని తేల్చి చెప్పింది.