పీవోకేలో పాక్‌‌ ఆర్మీ హెలికాప్టర్ క్రాష్‌‌.. 21 మంది సైనికులు మృతి

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని ముజఫరాబాద్ సమీపంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ‘ఎంఐ-17’ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌‌లో ఉన్న 21 మంది సైనిక సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారు.