న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రూ. 4,703 కోట్ల ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం

దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా సుమారు రూ. 4,703 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మూడు ముఖ్య ప్రాజెక్టులకు ఈ నిధులను కేటాయించింది.