జూన్17న హ్యామ్ రోడ్లకు సీఎం శంకుస్థాపన..నల్లగొండ జిల్లా కనగల్‌లో భారీ బహిరంగ సభ

నల్గొండ, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చేలా ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో హ్యామ్ విధానంలో చేపట్టబోయే రూ.13,000 కోట్ల ప్రతిష్టాత్మక రోడ్డు విస్తరణ పనులకుసీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు