ఉప సర్పంచ్ల చెక్ పవర్ రద్దు చేయొద్దు..తెలంగాణ గిరిజన ఉప సర్పంచ్ల సంఘం డిమాండ్
పంజాగుట్ట, వెలుగు: గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్‌లకు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేయవద్దని తెలంగాణ గిరిజన ఉప సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ సురేశ్‌నాయక్ ప్రభుత్వాన్ని కోరారు.