పుట్టింటికి డబ్బులు పంపిస్తుందని..సుపారీ ఇచ్చి భార్య హత్య..ఐడీఏ బొల్లారంలో హత్య కేసును ఛేదించిన పోలీసులు

గచ్చిబౌలి, వెలుగు: భార్య తన పుట్టింటికి డబ్బులు పంపిస్తోందనే కోపంతో భర్త సుపారీ గ్యాంగ్‌తో భార్యను హత్య చేయించాడు. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు.