హైదరాబాద్ లో 9 సర్కిళ్లలో దెబ్బతిన్న 253 ఫీడర్లు... పాడైన డీటీఆర్లు 44.. ఒక్క భారీ వర్షం ఎఫెక్ట్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ లో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు పెద్ద ఎత్తున ట్రాన్స్ ఫార్మర్లు, కరెంట్ పోల్స్ విరిగిపడ్డాయి. దీంతో సిటీలో కొన్నిచోట్ల రాత్రి పూట