TG TET 2026 Hall Tickets: తెలంగాణ టెట్ హాల్‌టికెట్లు విడుదల.. జూన్ 16 నుంచి ఆన్‌లైన్ పరీక్షలు

TG TET 2026 Exam dates: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ టెట్) 2026 జూన్ సెషన్‌కు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 16 నుంచి 22 వరకు 16 జిల్లాల్లోని 61 కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.37 లక్షల మంది అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు.