మమతా బెనర్జీకి మరో భారీ షాక్.. రాజ్యసభ ఎంపీ ప్రకాష్ చిక్ బారైక్ రాజీనామా!

తృణమూల్ కాంగ్రెస్‌లో సంక్షోభం తీవ్రమైంది. సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్ ల తర్వాత టీఎంసీ రాజ్యసభ ఎంపీ ప్రకాష్ చిక్ బారైక్ కూడా రాజీనామా చేశారు.