తక్షణ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం.. మీనాక్షి నటరాజన్ పిటిషన్‍పై సుప్రీం

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై ఏఐసీసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ విచారణకు సుప్పీంకోర్టు అంగీకరించింది.