ఒమన్ తీరంలో ఘోరం: అమెరికా సైన్యం జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి!

మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఘర్షణల వల్ల ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఒమన్ తీరమైన హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా సైన్యం జరిపిన దాడిలో ఓ వాణిజ్య నౌక దెబ్బతిన్నదని, ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయులు చనిపోయారని కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ గురువారం తెలిపారు. దాడి జరిగిన సమయంలో......