ఇరాన్‌పై అమెరికా మరోసారి దాడులు.. ట్రంప్ వార్నింగ్‌తో సైన్యం దూకుడు

అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు ఇప్పుడల్లా తొలిగిపోయేలా లేవు. హోర్మూజ్ జలసంధికి సమీపంలో అమెరికా సైన్యానికి చెందిన ఓ హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చివేసింది. దానికి ప్రతిదాడిగా ఇరాన్‌లోని కీలక ప్రాంతాలను టార్గెట్ చేస్తూ దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. దాడులు కొనసాగిస్తూనే ట్రంప్ శాంతి ఒప్పందం గురించి మాట్లాడుతుండగా.. బెదిరింపులు, దాడులతో చర్చలకు ఇరాన్ లొంగదు అంటూ ఆ దేశ రాయబారి ఏకంగా ఐక్యరాజ్యసమితిలోనే చెప్పారు.