పీఓకేలో నిరసనలు.. భద్రతా దళాల కాల్పుల్లో 30 మందికిపైగా పౌరులు మృతి

వచ్చే ఏడాది స్థానిక అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా.. మొత్తం 45 సీట్లలో 12 స్థానాలను శరణార్థులకు కేటాయించడంపై పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో స్థానికులు భగ్గుమన్నారు. దీనికి నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుని.. పదులు సంఖ్యలో గాయపడ్డారు. వీరిలో 30 మందికిపైగా చనిపోయారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తతలు నెలకున్నాయి. గత కొన్ని రోజులుగా పీఓకేలో ప్రజలు.. పాక్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.