ఉక్కు ప్రమాదంలో మరో కార్మికుడి మృతి

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటులోని ఎస్‌ఎంఎస్‌-1 విభాగంలో సోమవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో గాయపడిన కందుల పైడిరాజు అనే కార్మికుడు బుధవారం మృతిచెందాడు.