కార్మిక సంఘాలపై వ్యాఖ్యలు సరికాదు: సీపీఐ

విశాఖ ఉక్కు ప్రమాదంలో బాధిత కుటుంబాల తరఫున నిలబడిన కార్మిక సంఘాల నాయకులను మంత్రి లోకేశ్‌ తూలనాడటం సమంజసం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య పేర్కొన్నారు.