మూడు కార్పొరేషన్లలో ఎక్కడ చూసినా రోడ్లు డ్యామేజ్.. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి ప్రాంతాలు ఒక్క వానకే ఆగమాగం

హైదరాబాద్ సిటీ, వెలుగు: మొన్నటి ఒక్క వానకే నగరం ఆగమైంది. వర్షాకాల సన్నాహకాల పేరుతో నెల రోజులుగా సమీక్షలు చేసిన అధికారులు.. క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమయ్యారన్న విమర్శలున్నాయి.