ఏపీ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లపై మంత్రి కీలక ప్రకటన

AP Swarna Village Swarna Ward Sachivalayam Employees Notional Increment Soon: రాష్ట్రంలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఎదరు చూస్తున్న ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లపై మంత్రి శ్రీబాల వీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వం సచివాలయాల ఉద్యోగులకు పదోన్నతులు, ఇతర సౌకర్యాలు రాకుండా చేసిందని.. దీన్ని సరి చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే నోషనల్‌ ఇంక్రిమెంట్‌ అమలు చేస్తామన్నారు. అలాగే పదోన్నతులపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.