పంట మార్పిడితోనే నేలల సంరక్షణ.. ఎరువులు వాడకుండానే భూమిని రక్షించుకోవాలి

వనపర్తిరేవల్లి, వెలుగు: రైతులు ఎప్పుడూ ఒకే పంట వేయకుండా పంట మార్పిడి విధానాన్ని అవలంభించాలని, మోతాదుకు మించి ఎరువులు వాడకుండా నేలలను సంరక్షించుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.