జిమ్ ఓనర్ దారుణ హత్య.. సెకన్లలో ప్రాణం పోయింది..

హర్యానాలో దారుణం చోటుచేసుకుంది. జిమ్ ఓనర్‌ను ఓ వ్యక్తి తుపాకితో కాల్చి చంపాడు. జనం మధ్యలో.. జిమ్ ముందు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.