హత్యల కంటే ప్రమాదాలతోనే మరణాలు ఎక్కువ.. సిద్దిపేటలో రహదారి భద్రత అవగాహన సదస్సు

సిద్దిపేట టౌన్, వెలుగు: సమాజంలో జరుగుతున్న నేరాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కరమని, రాష్ట్రంలో ఏడాదికి సగటున 800 హత్యలు జరుగుతుంటే, దాదాపు 8వేల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ శిఖా గోయల్ ఆవేదన వ్యక్తం చేశారు.