Health foods :బాదం మిల్క్ ఇంట్లోనే తయారు చేసుకోండిలా..

బాదం పాలు (Badam Milk) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పౌష్టికాహారం. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.. గుండెకు ఆరోగ్యం..బరువును నియంత్రిస్తుంది.. విటమిన్ ఈ, కాల్షియం, మెగ్నిషియం వంటి ఖనిజాలు స మృద్దిగా ఉంటాయి.