విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దుండగులు..12 మంది మృతి

దక్షిణాఫ్రికాలోని క్లీవ్‌ల్యాండ్ మురికివాడలో 10 మందికి పైగా ఉన్న సాయుధ దుండగుల ముఠా జరిపిన కాల్పుల్లో 12 మంది మరణించగా, 9 మంది గాయపడ్డారు.