అయోధ్యలో అర్ధరాత్రి ఎన్‌కౌంటర్.. 40 కేసులున్న యూపీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భాను ప్రతాప్ సింగ్ మృతి

ఉత్తర ప్రదేశ్‌లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ల ఏరివేతలో పోలీసులు మరో పెద్ద విజయాన్ని నమోదు చేశారు. హత్యలు, రాబరీలు, సుపారీ కాంట్రాక్టులతో తూర్పు యూపీని వణికించిన నేరగాడు భాను ప్రతాప్ సింగ్ అలియాస్ బబ్లూ.. అయోధ్య శివార్లలో జరిగిన హోరాహోరీ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. పోలీసులపైకి తూటాల వర్షం కురిపించి తప్పించుకోవాలని చూసిన ఈ రూ.1.65 లక్షల ఇనామీ నేరస్థుడిని.. యూపీ ఎస్టీఎఫ్ బలగాలు మాటు వేసి మరీ మట్టుబెట్టాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం.