దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి : వరంగల్ ఎంపీ కడియం కావ్య

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలో జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ కమిషన్ సభ్యులను కలిసి ఈ విషయంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.