ఖమ్మం బాలికకు ప్రభుత్వమే చికిత్స అందించాలి... రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి: హరీష్ రావు

ఖమ్మం జిల్లాలో రాపర్తిలో అత్యాచారానికి గురై హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు