‘తెలుగు స్ర్కైబ్‌‌’పై ఎంపీ చామల ఫిర్యాదు

సీఎం రేవంత్‌‌రెడ్డిపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్న ‘తెలుగు స్క్రైబ్‌‌’ సహా పలు సోషల్ మీడియా హ్యాండిళ్లపై భువనగిరి ఎంపీ చామల కిరణ్‌‌రెడ్డి బుధవారం హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.