మల్కాజిగిరి కాల్పుల ఘటనకు కారణం ఇదే... నిందితుడి తల్లి ఏం చెప్పిందంటే..!

మల్కాజిగిరి మారుతినగర్ లో భార్యపై భర్త కాల్పుల ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. బుధవారం ( జూన్ 10 ) ఉదయం జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు అరుణ్ కోసం గాలిస్తున్నారు