అనుమానంతో భార్యను చంపిండు..వికారాబాద్ జిల్లాలో ఘటన

తాండూరు, వెలుగు: వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ వ్యక్తి భార్యను హత్య చేశాడు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అల్లాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.