నౌకపై అమెరికా క్షిపణి దాడి.. ఏపీ వాసి మృతి..?

ఒమన్ తీరంలో 'MT సెట్టెబెల్లో' నౌకపై అమెరికా క్షిపణి దాడులకు దిగిన సంగతి తెలిసిందే. రెండు రోజుల కిందట జరిగిన ఈ దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేశ్ ఉన్నట్లు తెలుస్తోంది.