రామ్ చరణ్ 'పెద్ది' కి షాక్ ట్రీట్‌మెంట్... జాన్వీ కపూర్ వివాదాస్పద సీన్స్ తొలగింపు, ఎందుకంటే?

రామ్ చరణ్ 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. కానీ, థియేటర్లలో కాసులు కురుస్తున్నా హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రపై వివాదం నడుస్తోంది . ఈ క్రేజీ కాంట్రవర్సీకి దర్శకుడు బుచ్చిబాబు ఎట్టకేలకూ ఫుల్‌స్టాప్ పెట్టారు. ఆ వివాదాస్పద సీన్స్‌ను థియేట్రికల్ వర్షన్ నుండి పూర్తిగా తొలగించినట్లు తెలిపారు