Ram Charan: 'కల్కి', 'పుష్ప 2' క్లబ్‌లోకి చేసిన 'పెద్ది'.. 4 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే?

బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కేవలం నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ. 292.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి, రూ. 300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో నిలిచింది.