27 వేల టన్నుల యూరియా అందుబాటులో ఉంది : నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి

వానాకాలం సీజన్​ కోసం జిల్లాలో 27,203 టన్నుల యూరియా అందుబాటులో ఉంచామని నిజామాబాద్​కలెక్టర్ ఇలాత్రిపాఠి తెలిపారు. సోమవారం మీడియాకు ప్రకటన రిలీజ్​ చేశారు.