దివ్యాంగ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలి..మీడియా అకాడమీ చైర్మన్కు డీజేఎస్ నేతల వినతి

దివ్యాంగ వర్కింగ్ జర్నలిస్టులందరికీ మేనేజ్​మెంట్ కోటాతో సంబంధం లేకుండా అక్రెడిటేషన్​కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డెస్క్ జర్నలిస్టుల సంఘం (డీజేఎస్) కోరింది