ఖమ్మం అర్బన్ మండలంలో ఇండ్లను కూల్చిన ఆఫీసర్లను శిక్షించాలి

ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల భూదాన్ భూమిలో నిరుపేదలు నిర్మించుకున్న పక్కా ఇండ్లను అకారణంగా కూల్చిన ప్రభుత్వ అధికారులను, ఆదేశాలు ఇచ్చిన మంత్రులను కఠినంగా శిక్షించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ, భూదాన బాధితుల నిజనిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉత్తరాల ఉద్యమ మహా ర్యాలీ నిర్వహించారు.