బొల్లారం పరిధిలో మహిళపై పౌడర్ చల్లి.. 7 తులాల పుస్తెల తాడు చోరీ

గృహిణిపై గుర్తు తెలియని దుండగుడు దాడి చేసి బంగారం గొలుసుతో పరారైన సంఘటన బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.