భారత్ నయా హిస్టరీ .. టెస్టు చరిత్రలోనే రికార్డు గెలుపు ... సుతార్ 6 వికెట్లతో స్పిన్ మ్యాజిక్

అఫ్గానిస్తాన్‌‌తో టెస్ట్ మ్యాచ్‌‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో నయా హిస్టరీ సృష్టించింది. ఇన్నింగ్స్, 300 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా ఇదే అత్యంత భారీ ఇన్నింగ్స్ విజయం.