భారత జట్టు కెప్టెన్గా అయ్యర్ సెలక్ట్.. ఊర మాస్ డ్యాన్స్ చేసిన శ్రేయర్ తండ్రి

Shreyas Iyer’s father’s dance video: టీమిండియా టీ20 జట్టు (India T20I Team) లీడర్షిప్లో బీసీసీఐ (BCCI) ఒక మైండ్ బ్లాక్ షాక్ ఇచ్చింది. రీసెంట్గా టీ20 వరల్డ్ కప్ గెలిపించిన సూర్యకుమార్ యాదవ్పై వేటు వేయడంతో పాటు అతడిని కెప్టెన్సీ నుంచే కాకుండా ఏకంగా స్క్వాడ్ నుంచే డ్రాప్ చేశారు.