‘బీబీ జాగ్రత్త.. ఇరాన్‌పై దాడి చేస్తే ఒంటరిగా మిగిలిపోతావు’: నెతన్యాహుకు ట్రంప్ గట్టి వార్నింగ్

ఇరాన్‌తో దౌత్యపరమైన శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలనే అమెరికా ప్రయత్నాలకు ఇజ్రాయెల్ దూకుడు వైఖరి పెద్ద బ్రేక్‌గా మారింది. సోమవారం ఇరుదేశాల మధ్య జరిగిన క్షిపణి దాడుల అనంతరం.. ఇరాన్‌పై ప్రతీకార చర్యలు ఆపకపోతే అంతర్జాతీయంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా హెచ్చరించారు. ‘బీబీ జాగ్రత్త.. ఒంటరిగా మిగిలిపోతావు’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమాసియా రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతున్నాయి.