YS Jagan On Mega DSC : 'మెగా డీఎస్సీ కాదు మెగా స్కామ్'.... సీబీఐ విచారణకు వైఎస్ జగన్ డిమాండ్

YS Jagan On Mega DSC : కూటమి ప్రభుత్వం నిర్వహించిన 16,000 పోస్టుల 'మెగా డీఎస్సీ' ఒక భారీ కుంభకోణమని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇందులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.