తిరుపతిలో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

తిరుపతిలో ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని ఎస్పీ సుబ్బరాయుడు ప్రకటించారు.