ఇరాన్‌తో ‘గ్రేట్ డీల్’ ఖరారు?.. సంతకాలే మిగిలాయని డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన

మధ్యప్రాచ్య రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలు, యుద్ధ భయాలు, పరస్పర ఆరోపణల అనంతరం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఒక కీలక ఒప్పందం దాదాపు పూర్తయిందని ప్రకటించారు. గురువారం (జూన్ 11) వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇరు దేశాల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని, ప్రస్తుతం కేవలం పత్రాల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని వెల్లడించారు.