ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. పట్ట ణంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో జరుగుతున్న భోజనశాలతో పాటు అదనపు గదుల నిర్మాణం పనులను శనివారం కలెక్టర్ ఆకస్మికంగా ప రిశీలించారు.