తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు వానలు దంచికొట్టనున్నాయి. వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా.. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు తప్పవని హెచ్చరించింది. ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.