బాలికపై కోతుల దాడి.. పంచాయతీ ఆఫీస్ దగ్గర ఆందోళన

గాయాలైన బాలికను తీసుకొని తల్లిదండ్రులు, కాలనీ మహిళలు గ్రామ పంచాయతీ ఆఫీస్ ముట్టడించి ఆందోళన చేశారు. కోతుల సమస్యను పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శి రమాదేవిని డిమాండ్ చేశారు.